- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాచారంలో టీఆర్ఎస్ vs కాంగ్రెస్
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా జరుగుతోంది. పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షనలు చోటుచేసుకున్నాయి. తాజాగా నాచారం డివిజన్‌లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారింది. గులాబీ కండూవాలు వేసుకొని పోలింగ్ బూత్‌కు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా జరుగుతోంది. పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షనలు చోటుచేసుకున్నాయి. తాజాగా నాచారం డివిజన్‌లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారింది. గులాబీ కండూవాలు వేసుకొని పోలింగ్ బూత్‌కు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది.
Next Story






