సహ‘కారు’ జోరు

40

        సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. 905సహకార సంఘాలకు ఎన్నికలు జరగ్గా, అధికార పార్టీ రికార్డు స్థాయిలో 900సంఘాలను ఖాతాలో వేసుకుంది. 11,654వార్డులకు టీఆర్ఎస్ మద్దతుదారులు దాదాపు 11వేల డైరెక్టర్ పోస్టులను కైవసం చేసుకున్నారు. ఎన్నికలకు ముందే సగానికి పైగా డైరెక్టర్ పోస్టులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..