నాగపంచమి వేళ అద్భుతం.. సాయిబాబా ఆలయంలో తెల్ల తాచుపాము.

by Vemula.Srinu Prasad |

నాగపంచమి, గురువారం పర్వదినాన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అద్భుతం జరిగింది. సాయిబాబా ఆలయంలో తెల్ల తాచుపాము ప్రత్యక్ష్యమైంది. ...

నాగపంచమి వేళ అద్భుతం.. సాయిబాబా ఆలయంలో తెల్ల తాచుపాము.
X

దిశ, వెబ్ డెస్క్: నాగపంచమి(Naga Panchami), గురువారం పర్వదినాన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల(Eluru District Dwaraka Tirumala)లో అద్భుతం జరిగింది. సాయిబాబా ఆలయం(Sai Baba Temple)లో తెల్ల తాచుపాము(White snake) ప్రత్యక్ష్యమైంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. నాగపంచమి రోజే తెల్ల తాచు ప్రత్యక్షం కావడాన్ని దైవ సంకేతంగా, నాగదేవత స్వయంగా తరలివచ్చినట్లుగా భావిస్తున్నారు. ఆలయానికి వచ్చిన వారంతా సాయి బాబాతో పాటు ఆ నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదొక గొప్ప ఆధ్యాత్మిక మహిమగా కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story