- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం’
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పరిధిలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుచుకుంటామని ఎమ్మెల్యే వివేక్ గౌడ్ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధితో పాటు రోజురోజుకూ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పరిధిలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుచుకుంటామని ఎమ్మెల్యే వివేక్ గౌడ్ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధితో పాటు రోజురోజుకూ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
Next Story






