- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల కోడ్‌కు తూట్లు పొడిచిన ఎమ్మెల్యే నరేందర్..
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లాలో ఎన్నికల కోడ్‌కు తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్వయంగా తూట్లు పొడిచారు. కరోనా కారణంగా సమావేశాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ బుధవారం శివనగర్ ఆర్య వైశ్య భవన్‌లో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశం వీడియో తీయడానికి వెళ్లిన ఓ రిపోర్టర్‌పై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు. </p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లాలో ఎన్నికల కోడ్‌కు తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్వయంగా తూట్లు పొడిచారు. కరోనా కారణంగా సమావేశాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ బుధవారం శివనగర్ ఆర్య వైశ్య భవన్‌లో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశం వీడియో తీయడానికి వెళ్లిన ఓ రిపోర్టర్‌పై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు.
Next Story






