- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా?
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సన్నిహితులు వెల్లడించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయగా కరోన పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తుండటంతో కిషన్ రెడ్డి కొన్ని రోజులుగా తన స్వగ్రామం ఎలిమినేడులోనే ఉంటున్నప్పటికీ కరోనా బారిన పడ్డారు.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సన్నిహితులు వెల్లడించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయగా కరోన పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తుండటంతో కిషన్ రెడ్డి కొన్ని రోజులుగా తన స్వగ్రామం ఎలిమినేడులోనే ఉంటున్నప్పటికీ కరోనా బారిన పడ్డారు.
Next Story






