- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర బీజేపీ నేతల పదవులు కేసీఆర్ భిక్ష
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ హెచ్చరించారు. రాష్ట్ర బీజేపీ నేతల పదవులు సీఎం కేసీఆర్ భిక్ష అని వ్యాఖ్యానించారు. తాము ప్రధాని మోదీ, అమిత్‌షాపై అంతకు మించి మాట్లాడతామని.. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. రైతులు ధర్నా చేస్తే మోదీ, అమిత్ షాలకు చలిలో చమటలు పడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మరో రెండుసార్లు టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని బాల్కసుమన్ స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ హెచ్చరించారు. రాష్ట్ర బీజేపీ నేతల పదవులు సీఎం కేసీఆర్ భిక్ష అని వ్యాఖ్యానించారు. తాము ప్రధాని మోదీ, అమిత్‌షాపై అంతకు మించి మాట్లాడతామని.. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. రైతులు ధర్నా చేస్తే మోదీ, అమిత్ షాలకు చలిలో చమటలు పడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మరో రెండుసార్లు టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని బాల్కసుమన్ స్పష్టం చేశారు.
Next Story






