గన్‌పార్క్ వద్ద టీఆర్‌ఎస్ నేతల నివాళ్లు

by  |

నేడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, మండలి చీఫ్ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Tags: trs ministers, mlas, gunpark

Next Story

Most Viewed