- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 87మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణి దేవి 10,035 ఓట్లతో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. వాణిదేవి మొత్తం ఓట్లు – 1,16,619, రామచంద్రరావుకు 1,06,584 ఓట్లు లభించాయి.</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 87మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణి దేవి 10,035 ఓట్లతో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. వాణిదేవి మొత్తం ఓట్లు – 1,16,619, రామచంద్రరావుకు 1,06,584 ఓట్లు లభించాయి.
Next Story






