- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజీపీని కలిసిన టీఆర్ఎస్ నేతలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల దృష్ట్యా బీజేపీ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో బీజేపీ భారీ కుట్రకు ప్లాన్ చేసిందని, దానిని పోలీసులు అడ్డుకోవాలని ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. కాగా ఇప్పటికే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు చేస్తోందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల దృష్ట్యా బీజేపీ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. సోమవారం హైదరాబాద్ నగరంలో బీజేపీ భారీ కుట్రకు ప్లాన్ చేసిందని, దానిని పోలీసులు అడ్డుకోవాలని ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. కాగా ఇప్పటికే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు చేస్తోందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా, రక్తం చిందే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Next Story






