- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ కవితను కలిసిన టీఆర్ఎస్ నాయకులు..
by Shyam |
<p>దిశ, దేవరుప్పుల: నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను మంగళవారం టీఆర్ఎస్ జనగామ జిల్లా యువజన నాయకులు కోతి ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కాశీం, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కూర్నాల రవి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచర్ల బాబు, తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, దేవరుప్పుల: నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను మంగళవారం టీఆర్ఎస్ జనగామ జిల్లా యువజన నాయకులు కోతి ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరుప్పుల టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కాశీం, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కూర్నాల రవి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచర్ల బాబు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






