- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోవాలో TRS నేతల రచ్చ రచ్చ.. స్టెప్పులతో అదరగొట్టిన మహిళలు (వీడియో)
<p>దిశ, నిఘా ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను గోవా తరలించారు. అయితే గోవాలో మనోళ్లు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.. గోవా వెళ్లే అవకాశం మళ్లీ వస్తుందో రాదోనని తెగ మజా చేస్తున్నారు. ఆడామగా తేడా లేకుండా ఫుల్ జోష్‌లో ‘గులాబీ జెండా’ పాటకు స్టెప్పులేస్తూ, అరుస్తూ గోల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన […]</p>

X
దిశ, నిఘా ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను గోవా తరలించారు. అయితే గోవాలో మనోళ్లు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.. గోవా వెళ్లే అవకాశం మళ్లీ వస్తుందో రాదోనని తెగ మజా చేస్తున్నారు. ఆడామగా తేడా లేకుండా ఫుల్ జోష్‌లో ‘గులాబీ జెండా’ పాటకు స్టెప్పులేస్తూ, అరుస్తూ గోల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు గోవాలోని ఓ రిసార్ట్స్‌లో మద్యం మత్తులో డ్యాన్సులతో ఎంజాయ్ చేసే వీడియో ‘దిశ’ చేతికి చెక్కింది.
Next Story






