- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ అరవింద్‌పై డీజీపీకి ఫిర్యాదు
<p>దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడంపై బీజేపీ ఎంపీ అర్వింద్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ కార్యదర్శి తాతా మధుసూదన్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అనుమతి ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో ఎంపీ అర్వింద్,ఆయన అనుచరులు కేబీఆర్ పార్క్ రోడ్డులోని ఫ్లెక్సీలను చించివేశారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాతా మధుసూదన్ రావు మంగళవారం […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించడంపై బీజేపీ ఎంపీ అర్వింద్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ కార్యదర్శి తాతా మధుసూదన్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అనుమతి ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో ఎంపీ అర్వింద్,ఆయన అనుచరులు కేబీఆర్ పార్క్ రోడ్డులోని ఫ్లెక్సీలను చించివేశారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాతా మధుసూదన్ రావు మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Next Story






