- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లదాడి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: బండి సంజయ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. బండి సంజయ్ గో బ్యాక్ అని టీఆర్ఎస్ నేతలు ఎదురు తిరగడంతో సూర్యాపేట జిల్లా చిల్లేపల్లిలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో బండి సంజయ్ కారు అద్దాలు ధ్వంసం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బండి సంజయ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. బండి సంజయ్ గో బ్యాక్ అని టీఆర్ఎస్ నేతలు ఎదురు తిరగడంతో సూర్యాపేట జిల్లా చిల్లేపల్లిలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో బండి సంజయ్ కారు అద్దాలు ధ్వంసం అయ్యారు. దీంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలిచారు.
- Tags
- car
- bandi sanjay
Next Story






