- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందు ఇస్తావా.. ఇయ్యవా.. ఫుల్ బాటిల్ కోసం TRS నేత జబర్దస్తీ(వీడియో)
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తమ్మీ ఫుల్ బాటిల్ ఇస్తావా.. ఇయ్యవా.. అంటూ టీఆర్ఎస్ నేత వైన్ షాపు సిబ్బందిపై జబర్దస్తీ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ‘దిశ’కు చిక్కింది. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత మనోహర్ రెడ్డి.. బుధవారం సాయంత్రం స్థానిక లక్ష్మీ నరసింహ వైన్ షాపులో ఫ్రీగా మందు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో వైన్ షాపు ఓనర్ చెబితేనే మందు ఇస్తామని […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తమ్మీ ఫుల్ బాటిల్ ఇస్తావా.. ఇయ్యవా.. అంటూ టీఆర్ఎస్ నేత వైన్ షాపు సిబ్బందిపై జబర్దస్తీ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ‘దిశ’కు చిక్కింది. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత మనోహర్ రెడ్డి.. బుధవారం సాయంత్రం స్థానిక లక్ష్మీ నరసింహ వైన్ షాపులో ఫ్రీగా మందు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలో వైన్ షాపు ఓనర్ చెబితేనే మందు ఇస్తామని సిబ్బంది చెప్పడంతో కాసేపు అక్కడే వేచిచూశాడు. షాపు సిబ్బంది ఎంతకీ మందు ఇవ్వకపోయేసరికి చివరికి అక్కడి నుంచి మనోహర్‌రెడ్డి వెళ్లిపోయిన దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి.
- Tags
- liquor
Next Story






