- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూత్ దగ్గర డబ్బులు పంచుతున్న అధికార పార్టీ నేత
<p>దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణంలోని 36వ బూత్ పరిధిలో ఓటర్ లిస్టు పట్టుకొని టీఆర్‌ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారు. నగదు పంచుతున్న వారిలో కరీంనగర్ కార్పొరేటర్ భర్త ఎడ్ల అశోక్ ఉన్నప్పటికీ పోలీసులు వదిలేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.</p>

X
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణంలోని 36వ బూత్ పరిధిలో ఓటర్ లిస్టు పట్టుకొని టీఆర్‌ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారు. నగదు పంచుతున్న వారిలో కరీంనగర్ కార్పొరేటర్ భర్త ఎడ్ల అశోక్ ఉన్నప్పటికీ పోలీసులు వదిలేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
- Tags
- huzurabad
Next Story






