- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదే మా పార్టీ విధానం : కె. కేశవ రావు
<p>దిశ, వెబ్ డెస్క్: మనుషులంతా ఒక్కటే అన్నది తమ పార్టీ విధానమని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు అన్నారు. బీసీల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 85 సీట్లు బీసీలకు కేటాయించినట్టు చెప్పారు. టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి న్యాయం చేశామని వెల్లడించారు. అన్ని వర్గాల అభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని చెప్పారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మనుషులంతా ఒక్కటే అన్నది తమ పార్టీ విధానమని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు అన్నారు. బీసీల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 85 సీట్లు బీసీలకు కేటాయించినట్టు చెప్పారు. టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి న్యాయం చేశామని వెల్లడించారు. అన్ని వర్గాల అభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని చెప్పారు.
Next Story






