- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే సండ్ర సారథ్యంలో టీఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ
by Sridhar Babu |
<p>దిశ, కల్లూరు : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సారథ్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కృష్ణ మ్యాంగో మార్కెట్ యార్డు నుంచి ఎన్‌ఎస్‌పీ క్రాస్ రోడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, కల్లూరు మెయిన్ సెంటర్‌లో టీఆర్ఎస్ పార్టీ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నిరాటంకంగా కొనసాగుగుతున్నాయని అన్నారు. […]</p>

X
దిశ, కల్లూరు : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సారథ్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కృష్ణ మ్యాంగో మార్కెట్ యార్డు నుంచి ఎన్‌ఎస్‌పీ క్రాస్ రోడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, కల్లూరు మెయిన్ సెంటర్‌లో టీఆర్ఎస్ పార్టీ జెండా ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నిరాటంకంగా కొనసాగుగుతున్నాయని అన్నారు. కేసీఆర్ అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కాంక్షిస్తూ అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని ఆయన అన్నారు. సెప్టెంబర్ నెలలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలను పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు.
Next Story






