- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సింగిల్ విండో’లో టీఆర్ఎస్ బోణి
by Shyam |
<p> కరీంనగర్ జిల్లా రామడుగు సింగిల్ విండో ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టింది. రామడుగు సింగిల్ విండో పరిధిలోని 13 డైరెక్టర్ స్థానల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చిన 8మంది అభ్యర్థులు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. దీంతో మెజార్టీ డైరెక్టర్లు టీఆర్ఎస్ అనుకూలురే ఎన్నికవ్వడంతో, పార్టీకి చెందిన వీర్ల వెంకటేశ్వర్ రావు రెండోసారి చైర్మెన్‌గా ఎన్నికవ్వనున్నారు. కాగా, మరో ఐదు స్థానాల్లో పోటీ జరగనుంది.</p>

X
కరీంనగర్ జిల్లా రామడుగు సింగిల్ విండో ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టింది. రామడుగు సింగిల్ విండో పరిధిలోని 13 డైరెక్టర్ స్థానల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చిన 8మంది అభ్యర్థులు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. దీంతో మెజార్టీ డైరెక్టర్లు టీఆర్ఎస్ అనుకూలురే ఎన్నికవ్వడంతో, పార్టీకి చెందిన వీర్ల వెంకటేశ్వర్ రావు రెండోసారి చైర్మెన్‌గా ఎన్నికవ్వనున్నారు. కాగా, మరో ఐదు స్థానాల్లో పోటీ జరగనుంది.
Next Story






