- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > డబ్బులు పంచిన టీఆర్ఎస్ కౌన్సిలర్.. ఇంటి ముందే బీజేపీ ధర్నా(వీడియో)
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో జమ్మికుంట పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కౌన్సిలర్ ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కౌన్సిలర్ ఇంట్లో నుంచి టీఆర్ఎస్ నాయకులు వెంటనే బయటికి రావాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
Next Story