- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్‌కు వార్నింగ్..
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్ సిటీ : తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్‌ను టీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం నగరంలోని మీసేవ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెరాస కార్పొరేటర్లు ఆర్ష మల్లేశం, మెచినేని అశోక్ రావు, సరిల్లా ప్రసాద్‌లు మాట్లాడుతూ.. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన ఘనత రవీందర్ సింగ్ దేనని అన్నారు. పార్టీ పేరుతో ఎన్నో ప్రయోజనాలు పొంది, కోట్లాది […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్‌ను టీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం నగరంలోని మీసేవ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెరాస కార్పొరేటర్లు ఆర్ష మల్లేశం, మెచినేని అశోక్ రావు, సరిల్లా ప్రసాద్‌లు మాట్లాడుతూ.. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన ఘనత రవీందర్ సింగ్ దేనని అన్నారు.
పార్టీ పేరుతో ఎన్నో ప్రయోజనాలు పొంది, కోట్లాది రూపాయలు సంపాదించుకుని పదవులు ఇవ్వలేదంటూ ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. పార్టీ పేరుతో గెలిచిన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. మరోసారి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు.
Next Story






