- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అరెస్ట్
by Shyam |
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మహిళపై దాడి చేసిన కేసులో శేరిలింగంపల్లి టీఆర్ఎస్ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ 2లో నివాసం ఉంటున్న రాగం నాగేందర్ యాదవ్ తన ఇంటికి సమీపంలో కారును పార్క్ చేశాడు. అయితే అక్కడి నుంచి కారును తీయాలని ఇంటి యజమాని కూతురు చెప్పడంతో ఈనెల 12న ఆమెపై దాడి చేశాడు. ఈ వివాదం మొత్తం ఆ యువతి ఫోన్ లో రికార్డు చేసి 13న చందానగర్ […]</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మహిళపై దాడి చేసిన కేసులో శేరిలింగంపల్లి టీఆర్ఎస్ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ 2లో నివాసం ఉంటున్న రాగం నాగేందర్ యాదవ్ తన ఇంటికి సమీపంలో కారును పార్క్ చేశాడు. అయితే అక్కడి నుంచి కారును తీయాలని ఇంటి యజమాని కూతురు చెప్పడంతో ఈనెల 12న ఆమెపై దాడి చేశాడు. ఈ వివాదం మొత్తం ఆ యువతి ఫోన్ లో రికార్డు చేసి 13న చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 19న నాగేందర్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన రిమాండ్ చేసినట్టు ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపారు.
Next Story






