- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 6,555 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 88,304 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 81,749 ఓట్లు వచ్చాయి. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 42,604 ఓట్లు వచ్చాయి. అటు కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440 ఓట్లు వచ్చాయి. 5 రౌండ్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 6,555 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 88,304 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 81,749 ఓట్లు వచ్చాయి.
ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 42,604 ఓట్లు వచ్చాయి. అటు కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440 ఓట్లు వచ్చాయి. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 16,712 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.
Next Story






