ఓటు హక్కు వినియోగించుకున్న సోలిపేట సుజాత

by  |
ఓటు హక్కు వినియోగించుకున్న సోలిపేట సుజాత
X

దిశ, వెబ్‎డెస్క్:
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. చిట్టాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాక ప్రజలంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సోలిపేట సుజాత పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed