- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యసభలో బాయ్కాట్ చేసిన ఎంపీలు
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: రాజ్యసభ బీఏసీ సమావేశాన్ని టీఆర్ఎస్ బహిష్కరించింది. మొత్తం ఆరుగురు విపక్ష ఎంపీలు బాయ్కాట్ చేశారు. వీరిలో టీఆర్ఎస్ ఎంపీ కేకే, కాం‍గ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ , సమాజ్వాద్ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీలు ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ కుమార్ ఝూ ఉన్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: రాజ్యసభ బీఏసీ సమావేశాన్ని టీఆర్ఎస్ బహిష్కరించింది. మొత్తం ఆరుగురు విపక్ష ఎంపీలు బాయ్కాట్ చేశారు. వీరిలో టీఆర్ఎస్ ఎంపీ కేకే, కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ , సమాజ్వాద్ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీలు ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ కుమార్ ఝూ ఉన్నారు.
Next Story






