- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. మంత్రి మల్లారెడ్డి ఎదుటే కొట్టుకున్న TRS, కాంగ్రెస్ నేతలు..(వీడియో)
<p>దిశ, ఘట్‌కేసర్ : ఘట్‌కేసర్ రైతు సహకార బ్యాంకు 41వ సర్వ సభ్య సమావేశం బుధవారం మండల కేంద్రంలోని SVS ఫంక్షన్ హాల్‌లో జరిగింది. బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభంలోనే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బాహాబాయికి దిగారు. మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిల ముందే గొడవ జరిగింది. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న […]</p>

X
దిశ, ఘట్‌కేసర్ : ఘట్‌కేసర్ రైతు సహకార బ్యాంకు 41వ సర్వ సభ్య సమావేశం బుధవారం మండల కేంద్రంలోని SVS ఫంక్షన్ హాల్‌లో జరిగింది. బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభంలోనే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బాహాబాయికి దిగారు.
మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిల ముందే గొడవ జరిగింది. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు గొడవను అడ్డుకుని ఇరు వర్గాలను అడ్డుకున్నారు.
Next Story






