తిరుమలలో దళారులు అరెస్ట్..!

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విక్రయిస్తున్న దళారులను అరెస్ట్ చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. స్వామివారి దర్శనం పేరుతో 39 మంది భక్తుల నుంచి రూ.1.15 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలతో దళారులు బ్రేక్ దర్శనం టికెట్లు పొందినట్లు తెలిపారు. ఆరుగురు దళారులను టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు.</p>

తిరుమలలో దళారులు అరెస్ట్..!
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విక్రయిస్తున్న దళారులను అరెస్ట్ చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. స్వామివారి దర్శనం పేరుతో 39 మంది భక్తుల నుంచి రూ.1.15 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలతో దళారులు బ్రేక్ దర్శనం టికెట్లు పొందినట్లు తెలిపారు. ఆరుగురు దళారులను టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు.

Next Story