- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సల్లూ భాయ్.. ఇంత ఓవరాక్షన్ అవసరమా?
<p>బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. పొలం పని చేస్తున్న ఫొటోను తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ‘రైతులందరినీ గౌరవిస్తున్నాను’ అనే క్యాప్షన్‌తో ఫొటో సెండ్ చేయగా.. వైరల్ అయింది. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సల్మాన్ కూడా ఓ కారణమని ఆగ్రహంతో ఉన్న అభిమానులు.. ఈ ఫొటోపై విమర్శలు గుప్పిస్తున్నారు. సల్మాన్.. మొహం మీద బురద రాసుకున్నావ్ కానీ, కాళ్ల మీద రాసుకోవడం మరిచిపోయావా? అని ప్రశ్నిస్తున్నారు. కొంచెం చేతుల మీద […]</p>

X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. పొలం పని చేస్తున్న ఫొటోను తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ‘రైతులందరినీ గౌరవిస్తున్నాను’ అనే క్యాప్షన్‌తో ఫొటో సెండ్ చేయగా.. వైరల్ అయింది. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సల్మాన్ కూడా ఓ కారణమని ఆగ్రహంతో ఉన్న అభిమానులు.. ఈ ఫొటోపై విమర్శలు గుప్పిస్తున్నారు. సల్మాన్.. మొహం మీద బురద రాసుకున్నావ్ కానీ, కాళ్ల మీద రాసుకోవడం మరిచిపోయావా? అని ప్రశ్నిస్తున్నారు. కొంచెం చేతుల మీద కూడా రాసుకుంటే బాగుంటేదేమో? నమ్మేసేవాళ్లం అంటున్నారు. ఇంత ఓవర్ యాక్టింగ్ అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వెంత యాక్టింగ్ చేసినా నమ్మేవాళ్లు లేరిక్కడ! అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
Next Story






