బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ.. నెటిజన్ల ట్రోలింగ్‌

125
disha

దిశ, సినిమా: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న దిశా పఠానీ.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బీచ్‌లో అలల మధ్య బికినీతో ఉన్న హాట్ ఫొటోను షేర్ చేసి యూత్‌ను పిచ్చెక్కిస్తోంది. రకరకాల యాంగిల్స్‌లో ఫొటోతో కుర్రకారుకు కిక్ ఇస్తుంది. అయితే తన హాట్‌నెస్‌ను ఫ్యాన్స్ ఆరాధిస్తుంటే.. కొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఈ మేరకు ట్రోలింగ్స్‌పై స్పందించిన దిశా.. ‘సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్నప్పుడు అందులో కొంతమంది ట్రోలర్స్ ఉండటం సహజం. వారి కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడమే మంచిది. కొంతమంది కామెంట్స్ చూస్తే నవ్వొస్తుంది. మేము ప్రజలను ఎంటర్‌టైన్ చేసే పనిలో ఉంటాం. కానీ వాళ్లకు ఏం పని ఉండదు. ఈ ప్రపంచంలో ఎవరు పర్‌ఫెక్ట్ కాదు. అందరికీ జీవితాన్ని ఆస్వాదించాలనే కోరిక ఉంటుంది. మేము చేసేది మంచిదే అనే విషయం నాకు తెలుసు. మేము ఎవరికి హాని చేయట్లేదు. కానీ ఈ విషయం అర్థం కాని వారు మమ్మల్ని చూసి ఓర్వలేక పనికిమాలిన ట్రోలింగ్ చేస్తుంటారు’ అని చెప్పింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..