- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం వినోదాల జాతర!.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సరికొత్త సినిమాలు
by Chukka Sudharani |
మొన్నటి వరకు సమ్మర్, వేసవి సెలవులు టార్గెట్‌గా థియేటర్స్‌లో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధం అయ్యాయి.

X
దిశ, సినిమా: మొన్నటి వరకు సమ్మర్, వేసవి సెలవులు టార్గెట్‌గా థియేటర్స్‌లో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధం అయ్యాయి. ఈ మేరకు ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో పలు కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
జియో హాట్‌స్టార్:
రెడీ ఆర్ నాట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) – జులై 16
మా ఇంటి బంగారం (తెలుగు సినిమా) – జులై 17
టెస్ట్ సబ్జెక్ట్ V (హిందీ డాక్యుమెంటరీ) – జులై 18
నెట్‌ఫ్లిక్స్:
ది హాక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జులై 15
ది ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ వెబ్ సిరీస్) – జులై 17
డిజైర్ (ఇంగ్లిష్ సినిమా) – జులై 17
స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ వెబ్ సిరీస్) – జులై 18
జీ5:
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) – జులై 17
Next Story






