- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తండాలో ఘనంగా తీజ్ ఉత్సవం..
by Shyam |
<p>దిశ, నిజామాబాద్ రూరల్: బంజారా సాంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండుగ నిలుస్తోందని గ్రామ సర్పంచ్ లకావత్ లలిత అన్నారు. ఆదివారం ఇందల్వాయి మండలంలో మెగ్యా నాయక్ తండాలో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రతిఏడాది బంజారాలు ఆనవాయితీగా జరుపుకునే తీజ్ పండుగ అన్నారు. పెళ్లి కాని యువతులు తొమ్మిది రోజుల పాటు గ్రామంలో ఉన్న జగదాంబ సేవాలాల్ ఆలయాల వద్ద గోధుమ మొలకలు బుట్టలో ఉంచి ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు.</p>

X
దిశ, నిజామాబాద్ రూరల్: బంజారా సాంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండుగ నిలుస్తోందని గ్రామ సర్పంచ్ లకావత్ లలిత అన్నారు. ఆదివారం ఇందల్వాయి మండలంలో మెగ్యా నాయక్ తండాలో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రతిఏడాది బంజారాలు ఆనవాయితీగా జరుపుకునే తీజ్ పండుగ అన్నారు. పెళ్లి కాని యువతులు తొమ్మిది రోజుల పాటు గ్రామంలో ఉన్న జగదాంబ సేవాలాల్ ఆలయాల వద్ద గోధుమ మొలకలు బుట్టలో ఉంచి ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు.
Next Story






