- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడి వారికి స్మశానమే ఐసోలేషన్
by Sridhar Babu |
<p>దిశ,వెబ్‌డెస్క్ : కరోనా సోకిందని ఓ గ్రామంలోని ప్రజలందరూ స్మశానంలో ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా అశ్వరావు పేట మొద్దులమడ అనే గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గిరిజిన తండాలో మొత్తం 150 మంది జనాభా ఉండగా అందులో 50 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా వారి కుటుంబసభ్యులకు సోక కుండా ఉండడానికి వారు తమ ఊరికి దూరంగాఉన్న స్మశానాన్నే ఐసోలేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : కరోనా సోకిందని ఓ గ్రామంలోని ప్రజలందరూ స్మశానంలో ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా అశ్వరావు పేట మొద్దులమడ అనే గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గిరిజిన తండాలో మొత్తం 150 మంది జనాభా ఉండగా అందులో 50 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా వారి కుటుంబసభ్యులకు సోక కుండా ఉండడానికి వారు తమ ఊరికి దూరంగాఉన్న స్మశానాన్నే ఐసోలేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఊరిలో ప్రతీ కుటుంబంలోని ఒక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో. దీంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Next Story






