ఊసరవెల్లి పిల్లలకు ఎలా జన్మనిస్తుందో తెలిస్తే షాకవ్వాల్సిందే (వీడియో)

by Hamsa |
ఊసరవెల్లి పిల్లలకు ఎలా జన్మనిస్తుందో తెలిస్తే షాకవ్వాల్సిందే (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఒక్కో జంతువు ఒక్కోలా పిల్లలను కంటాయి. దేనీ ప్రత్యేకత దానికే ఉంటుంది. కొన్ని గుడ్లు పెట్టి పిల్లలను కంటాయి. అయితే రంగులు మార్చే ఊసరవెల్లి ఎలా పిల్లలకు జన్మనిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. అలాగే అది పొర గుడ్లు పెట్టని కొన్ని ఊసరవెల్లి జాతులలో ఇది ఒకటి. ముఖ్యంగా బిటాహియాటస్ అనే ఊసరవెల్లి లైంగికంగా కలవడం వల్ల ప్రెగ్నెన్సీ రాదట. దానికి అంటుకునే పొరలను అదే వేరు చేసుకోవడం వల్ల పిల్లలకు జన్మనిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story

Most Viewed