- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో ఈమె వర్కవుట్స్ చూస్తే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
సోషల్ మీడియాలో రోజు ఒకటి కాదు ఎన్నో వేల వీడియోలు ఉంటాయి

X
దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో రోజు ఒకటి కాదు ఎన్నో వేల వీడియోలు ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ట్రెండ్ అవుతుంటాయి. మరి కొని అయితే చాలా ఫన్నీగా ఉంటాయి . మరి కొన్ని అయితే చూడటానికి కూడా బాగోవు. ఇంకొన్ని అయితే ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. అలాంటి వీడియోలో ఒక వీడియో గురించి చెప్పుకుందాం. సాధారణంగా వర్కవుట్స్ డ్రెస్సింగ్ వేసుకొని చేస్తుంటారు. కానీ ఈమె మాత్రం చీర కట్టులో చేస్తుంది. మహిళలలకు చీర మీద ఏ పని చేయాలనుకున్న ఇబ్బంది గానే ఉంటుంది. అలాంటిది ఈ మహిళ అలవోకగా డంబుల్స్ ఎత్తేస్తుంది. లాట్ ఫుల్ డౌన్ లాంటి పెద్ద టైర్ ను కూడా చాలా ఈజీగా ఎత్తేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అంతే కాకుండా ఈ వీడియోకు మిలియన్ వ్యూస్ వచ్చాయి.
Next Story






