- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై ట్రైన్‌లో మహిళల నృత్యాలు (వీడియో)
దేశ వ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్‌తో రెండేళ్ల పాటు నామమాత్రంగా చేసిన భక్తులు, ఈసారి అట్టహాసంగా జరుపుకుంటున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్‌తో రెండేళ్ల పాటు నామమాత్రంగా చేసిన భక్తులు, ఈసారి అట్టహాసంగా జరుపుకుంటున్నారు. తాజాగా.. దుర్గామాత మండపం వద్ద వస్తోన్న పాటకు ట్రైన్‌లో ఉన్న మహిళలు నృత్యాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో రద్దీగా ఉండే సబర్బన్ రైలు నగరంలోని కళ్యాణ్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు పాటలు వినిపించగానే.. దాదాపు 10 మంది మహిళలు డాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులను అలరించారు.
Next Story






