అర్ధరాత్రి నగ్నంగా వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న మహిళ (వీడియో)

by Disha Web |
అర్ధరాత్రి నగ్నంగా వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న మహిళ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్దరాత్రి నగ్నంగా వచ్చిన ఓ మహిళ డోర్ బెల్ కుడుతూ కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విచిత్ర సంఘటన యూపీలోని రాంపూర్ లో.. చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ నగ్నంగా వీధుల్లో తిరుగుతూ.. ఇళ్లలో డోర్‌బెల్స్ మోగించండం సీసీకెమెరాల్లో రికార్డు అయింది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. "మేము ఈ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను పెంచాము... ఎవరైనా ఆమెను చూసినట్లయితే, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 112కు పోలీసులకు తెలియజేయాలని నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను" అని అన్నారు. కాగా అసలు ఆ మహిళ ఎవరు ఎందుకు ఆలా చేస్తుంది అనే భయం ఆ ప్రాంత వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి : 3 నెలల శిశువును వేడి ఇనుప రాడ్‌తో 51 సార్లు కాల్చారుNext Story