- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
3 నెలల శిశువును వేడి ఇనుప రాడ్‌తో 51 సార్లు కాల్చారు
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూమోనియాతో బాధపడుతున్న మూడు నెలల బాలికకు ఓ వైద్యుని చికిత్స ఆ పసిగొడ్డు ప్రాణం తీసింది. వైద్యం పేరుతో ఆ డాక్టర్ మూడు నెలల శిశువును వేడి ఇనుప రాడ్డుతో 51 సార్లు పొడవండో బాలిక మృతి చెందింది. ఈ ఘోరమైన సంఘటన మధ్యప్రదేశ్ లోని షాహ్‌దోల్ కాలేజీలో చోటు చేసుకుంది.
శిశువు తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. న్యుమోనియాతో బాధపడుతున్న తన కూతురుకు డాక్టర్ చేస్తానన్నా.. "చికిత్స" పట్ల అభ్యంతరం వ్యక్తం చేశానని తెలిపింది. కానీ తన కుటుంబ సభ్యులు మాత్రం ఇలా చేస్తేనే వ్యాధి నయం అవుతుందని భావించి పట్టుబట్టి ఆ విధంగా వైద్యం చేయించారిన శిశువు తల్లి తన ఆవేదన వ్యక్తం చేసింది.
Next Story