- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫీసులో రీల్స్ చూసిన ప్రభుత్వ ఉద్యోగిని..ప్రశ్నించిన సీనియర్‌పై బెదిరింపులు
ఆఫీసులో డ్యూటీ సమయంలో రీల్స్ చూడవద్దని చెప్పిదనందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగిని తనపై ఉద్యోగిపైనే బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆఫీసులో డ్యూటీ సమయంలో రీల్స్ చూడవద్దని చెప్పిదనందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగిని తనపై ఉద్యోగిపైనే బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డ్యూటీ సమయంలో పనిచేయకుండా ఇన్ స్టాలో రీల్స్ చూస్తున్న మహిళను పై అధికారి ప్రశ్నించాడు. ఆఫీసు సమయంలో రీల్స్ చూస్తున్నారని ఫిర్యాదు పోతుందని హెచ్చరించాడు. దీంతో ఆ మహిళా ఉద్యోగిని అతడిపైనే ఎదురుదాడికి దిగింది. నీపైనే నేను కేసు పెట్టి జైలుకు పంపిస్తా అంటూ బెదిరించింది.
ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేయమంటవా..నేను నీ పై కేసు పెట్టి జైలుకు పంపించగలను. జీవితాంతం నువ్వు జైలులోనే ఉంటావు అంటూ బెదిరించింది. నువ్వు భోజనం చేసేటప్పుడు, టీ తాగేటప్పుడు ఖాళీగా ఉండటం లేదా అంటూ ప్రశ్నించింది. తాను పెద్దగా చదువుకోలేదని కానీ అన్నీ తెలుసని హెచ్చరించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చట్టాలను ఉపయోగిస్తూ ఎలా తప్పుడు కేసులు పెడుతున్నారో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీడియో






