- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య – భర్తలు అంటే ఇలా ఉండాలి.. చెరో బీర్ చేతిలో పట్టుకొని చిల్ అవుతూ
ఎలాంటి గొడవ లేకుండా.... ఇద్దరూ చెరో బీరు తాగుతూ... కనిపించారు. అందులో నంజుకు తినేందుకు.. మిర్చీలు కూడా తెచ్చుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... అనేక రకాల వీడియోలు బయటకు వస్తున్నాయి. ఆ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అలాంటి వీడియోనే... ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భార్యాభర్తలు ఇద్దరు... మందు కొడుతూ కనిపించారు. రిలాక్స్ గా ఒకే దగ్గర కూర్చొని... బీరు కొట్టారు. సాధారణంగా ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతున్న సంఘటనలు చాలా చూశాం. ప్రేమ వివాహం, అరేంజ్ మ్యారేజ్ ఇలా ఎలాంటి బంధాలైనా సరే భార్యాభర్తలు అన్నాక గొడవలు చాలా సాధారణం. కొంతమంది విడాకుల వరకు వెళ్తున్నారు.
ఎవరు కూడా కాంప్రమైజ్ కావడం లేదు. కానీ వాళ్లందరికీ భిన్నంగా.. కింది వీడియోలో దంపతులు వ్యవహరించారు. వాళ్ళ వయసు దాదాపు 80 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎలాంటి గొడవ లేకుండా.... ఇద్దరూ చెరో బీరు తాగుతూ... కనిపించారు. అందులో నంజుకు తినేందుకు.. మిర్చీలు కూడా తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ... హాయిగా బీర్ తాగేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో...నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భార్య-భర్తలు అంటే ఇలా ఉండాలని అంటున్నారు. ఇలా అన్యోన్యంగా ఉండే దంపతులు నిండు నూరేళ్లు ఉండాలని అంటున్నారు. క్లిక్
Read More : పట్టపగలు నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపిన భర్త






