VIRAL VIDEO: మరో వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త అది చూసి తట్టుకోలేక!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-08 14:28:41  IST  )

ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. భార్య ఉండగానే చాలా మంది భర్తలు, భర్త ఉండగానే చాలా మంది భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ కారణంతో కొందరు కట్టుకున్నవారినే కడతేరుస్తూ జైలుపాలు అవుతున్నారు.

VIRAL VIDEO: మరో వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త అది చూసి తట్టుకోలేక!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. భార్య ఉండగానే చాలా మంది భర్తలు, భర్త ఉండగానే చాలా మంది భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ కారణంతో కొందరు కట్టుకున్నవారినే కడతేరుస్తూ జైలుపాలు అవుతున్నారు. ఎంతో ప్రేమించినవారిని మోసం చేస్తూ వారి గుండెకోతకు కారణం అవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ భార్య పరాయి వ్యక్తితో రెడ్ హ్యాండెడ్‌గా భర్తకు పట్టుబడింది. దీంతో భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

భార్యను అలాంటి స్థితిలో చూసి తట్టుకోలేక కిందపడిపోయాడు. ఎంత పిలిచినా మాట్లాడకుండా రోదిస్తూ ఉండిపోయాడు. అతడి భార్య క్షమాపణలు చెబుతూ వేడుకున్నప్పటికీ కదలకుండా కూర్చుకున్నాడు. కొద్దిసేపటికి స్పృహ‌త‌ప్పాడు. దీంతో ప‌క్క‌న ఉన్న‌వారు అత‌డిని పిలుస్తూ లేపే ప్ర‌య‌త్నం చేయ‌గా భార్య అత‌డిపై ప‌డి ఏడుస్తూ ప్రాదేయ‌ప‌డింది. అయితే ఇది ఎక్క‌డ జ‌రిగిందో కానీ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. శోనె క‌పూర్ అనే వ్య‌క్తి వీడియోను ఎక్స్ లో షేర్ చేశాడు. కాగా భార్య తీరుపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆమెను భ‌ర్త క్ష‌మించ‌కూడ‌ద‌ని అంటున్నారు. ఒక‌సారి వ‌దిలేస్తే మ‌ళ్లీ మోసం చేస్తాడ‌ని కాబ‌ట్టి అలాగే వ‌దిలేయాల‌ని సూచిస్తున్నారు. వీడియో

Next Story