సెకండ్ ఫ్యామిలీ మెయింటెన్ చేస్తున్న భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని భార్య చేసిన పనికి అంతా షాక్..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-09 16:06:06  IST  )

ఆవిడా మా ఆవిడే సినిమా గుర్తుంది కదా.. ఈ వైరల్ వీడియో చూస్తుంటే ఈ మూవీనే గుర్తొస్తుంది. అయితే సినిమాలో మొదటి భార్య చనిపోయిందనుకుని.. రెండో భార్యను చేసుకుంటాడు హీరో. ఈ విషయం ఫస్ట్ వైఫ్‌కు తెలిస్తే చనిపోతుందని..

సెకండ్ ఫ్యామిలీ మెయింటెన్ చేస్తున్న భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని భార్య చేసిన పనికి అంతా షాక్..(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఆవిడా మా ఆవిడే సినిమా గుర్తుంది కదా.. ఈ వైరల్ వీడియో చూస్తుంటే ఈ మూవీనే గుర్తొస్తుంది. అయితే సినిమాలో మొదటి భార్య చనిపోయిందనుకుని.. రెండో భార్యను చేసుకుంటాడు హీరో. ఈ విషయం ఫస్ట్ వైఫ్‌కు తెలిస్తే చనిపోతుందని.. సెకండ్ వైఫ్‌కు తెలిస్తే చీటర్ అనుకుంటుందని.. భయపడుతాడు. సీక్రెట్‌గా రెండు ఫ్యామిలీస్ మెయింటెన్ చేస్తాడు. కానీ ఇతను మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండానే సెకండ్ ఫ్యామిలీని స్టార్ట్ చేశాడు. రెండో భార్యతో పిల్లలను కూడా కన్నాడు.

అయితే భర్త ప్రవర్తనలో తేడా వచ్చిన మొదటి భార్య.. అతన్ని కొన్ని రోజులపాటు ఫాలో అయింది. ఆయన సీక్రెట్‌గా ఓ ఫ్యామిలీని సెట్ చేసుకున్నాడనే విషయం తెలుసుకుని షాక్ అయింది. ఆ ఇంట్లో ఉండగానే భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. రెండో భార్య, పిల్లలు ఈ విషయం తెలిసి షాక్ కాగా పొట్టుపొట్టు తిట్టారు. ఇక అనుకోని సంఘటనతో భర్త కూడా ఆశ్చర్యపోయాడు.

VIDEO

Next Story