- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈత కొడుతుండగా చెడ్డీలోకి పోయిన పాము.. షాకింగ్ వీడియో
స్విమ్మింగ్ అంటే చాలా మందికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఫిట్‌నెస్‌తో పాటు హ్యాపీయెస్ట్ మెమొరీస్‌ను అందిస్తుంది. కానీ ఈ కుర్రాడికి మాత్రం ఎప్పుడూ మరిచిపోలేని భయంకరమైన అనుభవాన్ని ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : స్విమ్మింగ్ అంటే చాలా మందికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఫిట్‌నెస్‌తో పాటు హ్యాపీయెస్ట్ మెమొరీస్‌ను అందిస్తుంది. కానీ ఈ కుర్రాడికి మాత్రం ఎప్పుడూ మరిచిపోలేని భయంకరమైన అనుభవాన్ని ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న యువకుడి చెడ్డీలోకి పోయింది పాము. దీంతో అతను భయంతో ఏం చేయాలో తోచక ఉన్న స్థితిలో.. అతని ఫ్రెండ్ వెంటనే ఆ పాము మూతిని గట్టిగా పట్టుకుని.. కాటు వేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీంతో ఆ పిల్లాడు చెడ్డీని మార్చుకునేందుకు.. టవల్ చుట్టుకుని.. దాన్ని విప్పి పడేశాడు. ఇంతలో అందులో నుంచి పాము బయటకు రావడం చూస్తుంటే దారుణంగా భయమేస్తుంది సుమీ. ఇక ఈ షాకింగ్ వీడియో వైరల్ కాగా.. ఫ్రెండ్ వల్ల లైఫ్ సేవ్ అయింది.. కానీ ఆ స్విమ్మింగ్ పూల్‌లోకి పాము ఎలా ఎంటర్ అయింది.. ఒకవేళ ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.






