Viral Video: గర్ల్ ఫ్రెండ్‌తో ఇంటికి వచ్చిన భర్తకు భార్య సడెన్ ట్విస్ట్.. అమ్మో జర ఉంటే సచ్చిపోయేటోడివి అన్నో అంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-04-21 12:39:44  IST  )

సాధారణంగా సోషల్ మీడియాలో భార్యాభర్తల వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి.

Viral Video: గర్ల్ ఫ్రెండ్‌తో ఇంటికి వచ్చిన భర్తకు భార్య సడెన్ ట్విస్ట్.. అమ్మో జర ఉంటే సచ్చిపోయేటోడివి అన్నో అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా సోషల్ మీడియాలో భార్యాభర్తల వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. హస్బెండ్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న వీడియోలు, భర్తతో భార్య ఇంటి పనులు చేయిస్తున్న వీడియోలు ఇలా అనేక రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన మీరు వాడికి ఇంకా భూమి మీద నూకలు తినేలా రాసిపెట్టి ఉంది అని అనక మానరు.

వైరల్ అవుతున్న వీడియోలో భర్త.. తన భార్య ఇంట్లో లేదనుకుని తన గర్ల్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేద్దామని ఎంతో జాలీగా వస్తుంటాడు. అయితే భార్య తన భర్తకు సడెన్ సర్‌ప్రెజ్ ఇద్దామనుకొని డోర్ వెనక నుంచి బయటికి సడెన్‌గా వచ్చి ఏవండీ అని అంటుంది. ఇక భార్యను చూసిన భర్త వెంటనే తన వెనుక వున్న గర్లఫ్రెండ్ హ్యాండ్ వదలగానే ఆమె బయట నుంచి బయటికే పారిపోతుంది. దీంతో హమ్మయ్య అని అనుకుంటాడు భర్త. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అమ్మో జర ఉంటే సచ్చిపోయేటోడివిగా అన్నో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Click For Tweet Post..

Next Story