- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాములను మెడలో ధరించి ఊరంతా ఉత్సవం
by Muthe.Rajitha |
దేశవ్యాప్తంగా నాగ పంచమి రోజున పాములకు పాలు పోసే సంప్రదాయాన్ని పాటిస్తారు.

X
దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా నాగ పంచమి రోజున పాములకు పాలు పోసే సంప్రదాయాన్ని పాటిస్తారు. అయితే దేశంలో ఒక గ్రామంలో మాత్రం నాగ పంచమి సందర్భంగా వందలాది విషపు పాములను నది నుంచి బయటకు తీసుకువస్తారు. అంతేకాదు నది నుంచి బయటకు తీసిన పాములతో ఇక్కడి ప్రజలు పిల్లల్లా ఆడుకుంటారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని మన్సూర్చక్ బ్లాక్‌లో ఉన్న నవ్‌టోల్ గ్రామంలో ఈ వింత సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం 300 సంవత్సరాల నాటిదని, తమను పాములు ఏమీ చేయవని గ్రామస్తులు తెలిపారు. పిల్లలు సైతం వాటిని మెడలో ధరించి ఉత్సవం జరుపుకుంటారని అన్నారు. నాగ పంచమి సందర్భంగా ఈ అద్భుతమైన, భయానక దృశ్యాన్ని చూడటానికి ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తారు. వీడియో
Next Story






