- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైనల్‌గా పెళ్లి పీటలు ఎక్కబోతున్న శ్రీరెడ్డి.. ఆ నాయకుడితోనే..!
బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్లేనని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు న్యూస్ స్ప్రెడ్ అయింది. గత కొన్నాళ్లుగా బైరెడ్డి సిద్ధార్థ్‌తో డేటింగ్ చేస్తున్న

దిశ, వెబ్ డెస్క్: బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్లేనని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు న్యూస్ స్ప్రెడ్ అయింది. గత కొన్నాళ్లుగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో డేటింగ్ చేస్తున్న శ్రీరెడ్డి మొత్తానికి ఆయనతో ఏడడుగులు నడవబోతుందని.. ఇందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు బెంగళూరులో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నట్లు కూడా వినిపిస్తోంది. ముందుగా బైరెడ్డి సిద్ధార్థ్ ఇంట్లో కుదరదన్నా.. ఎట్టకేలకు ఒప్పించినట్లు సమాచారం. అయితే ఇదంతా నిజమా లేదా అనేది అఫిషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది.
2019 నుంచి వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. కారణం శ్రీరెడ్డి తన సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో తమ మధ్య ప్రేమాయణం జరుగుతుందని హింట్ ఇవ్వడమే. అంతేకాదు కొన్ని పోస్టులకు అతన్ని ట్యాగ్ చేసింది కూడా. దీంతో టీడీపీ, జనసేన మీమ్స్ పేజీలలో స్పెషల్ కవరేజీ పొందింది ఈ జంట.






