- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు నాటుకు ఉక్రెయిన్ ఆర్మీ స్టెప్పులు (వీడియో)
రాజమౌళి తెరకెక్కించిన 'RRR' సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజమౌళి తెరకెక్కించిన 'RRR' సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఓ ఊపు ఊపింది. అయితే తాజాగా ఉక్రెయిన్ మిలటరీ అధికారులు చేసిన పేరడి సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ భాషలో ఉన్న ఈ పాటలో లిరిక్స్ మార్చి, రష్యన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఈ వీడియోలో సాహిత్యం, సన్నివేశాలను క్రియేట్ చేశారు. ఈ వీడియో సాంగ్‌ను ఉక్రెయిన్‌కు చెందిన జేన్ ఫెడోటోవా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు RRR టీమ్ స్పందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపింది.
Also Read: పుష్ప-2 టీమ్ బస్సుకు రోడ్డు ప్రమాదం .. ఏడుగురికి తీవ్ర గాయాలు
Next Story






