- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగ్నంగా పడుకున్న మహిళ.. లేచేసరికి ఇంట్లో ఇద్దరు ఆగంతకులు.. కట్ చేస్తే..(VIDEO)
సోషల్ మీడియాలో ఓ స్ట్రేంజ్ వీడియో హల్ చల్ చేస్తోంది. ఓ మహిళ నిద్ర లేచే సరికి ఇద్దరు ఆగంతకులు తన ఇంట్లో ఉండటాన్ని గుర్తించింది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నా అపార్ట్‌మెంట్‌లోకి ఎందుకు వచ్చారు? నేను నగ్నంగా ఉన్నాను? అని బెడ్ రూమ్ నుంచి అరుస్తుండగా

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఓ స్ట్రేంజ్ వీడియో హల్ చల్ చేస్తోంది. ఓ మహిళ నిద్ర లేచే సరికి ఇద్దరు ఆగంతకులు తన ఇంట్లో ఉండటాన్ని గుర్తించింది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నా అపార్ట్‌మెంట్‌లోకి ఎందుకు వచ్చారు? నేను నగ్నంగా ఉన్నాను? అని బెడ్ రూమ్ నుంచి అరుస్తుండగా.. క్యాజువల్ ఇన్‌స్పెక్షన్ అని సమాధానమిచ్చారు. వెంటనే బెడ్ షీట్‌తో బాడీ కవర్ చేసుకున్న ఆమె ఇబ్బంది పడుతుందని తెలిసినా వెళ్లిపోకుండా అలాగే అపార్ట్ మెంట్ మొత్తం చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తీవ్ర ఆగ్రహాన్ని రేకిత్తిస్తోంది.
ఇప్పటికే 7.6 మిలియన్ వ్యూస్ పొందిన వీడియోకు భారీ మొత్తంలో రియాక్షన్స్ వస్తున్నాయి. మహిళల రక్షణపై చర్చకు దారితీసింది. నిజానికి యూఎస్ స్టేట్స్‌లో ఇన్‌స్పెక్షన్‌కు 24 నుంచి 48 గంటల మందే నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సివిల్ వయోలేషన్ కిందకు వస్తుందని.. అన్‌లాఫుల్ ఎంట్రీ, ప్రైవసీ ఇన్వేషన్, మైనర్ ట్రెస్‌పాస్ క్వాలిఫై చేయవచ్చని.. పోలీసులకు రిపోర్ట్ చేసి డ్యామేజెస్ కోసం సూట్ వేయాలని.. పెనాల్టీ లేకుండా లీజ్ టెర్మినేషన్ డిమాండ్ హక్కు ఉందని చెప్తున్నారు నెటిజన్లు.






