- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియురాలితో ఆ పనులు... ఏకంగా మేడపైనే మొదలెట్టారు!
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ గా ఉంటే.. మరికొన్ని భయంకరంగా

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ గా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇద్దరు లవర్స్ ( Lovers ) వీడియో కాల్ ( Video Call) మాట్లాడుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మధ్య కాలంలో చాటింగ్ ( Chatting) మానేసి.. వీడియో కాల్స్ లోనే అన్ని కానిచ్చేస్తున్నారు లవర్స్. ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... జనాలు కూడా అప్డేట్ అవుతున్నారు.
అసలు వివరాల్లోకి వెళితే... ఓ అమ్మాయి (Girl) తన ప్రియుడికి వీడియో కాల్ చేసింది. ఈ సందర్భంగా మేడ పైకి ఎక్కి మరి మాట్లాడింది ఆ అమ్మాయి. అయితే ఏమైందో తెలియదు కానీ... వీడియో కాల్ మాట్లాడుతూ గుంజీలు తీసింది. స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇచ్చినట్లుగానే... తన ప్రియురాలికి.. ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి.. పనిష్మెంట్ ఇచ్చినట్లున్నాడు.
దీంతో ఆమె గోడ పైన మొబైల్ పెట్టి గుంజీలు తీయడం మొదలు పెట్టింది. అయితే ఆ వీడియోను పక్క బిల్డింగ్ పైన ఉన్న ఓ వ్యక్తి క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి, ఆమె ప్రియుడికి ఏదో గొడవ జరిగినట్లు ఉంది... అందుకే ఆమెతో మనవడు ఆడుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అబ్బాయితో గుంజీలు తీయించడం చూసాం కానీ... కానీ ఇక్కడ అమ్మాయినే ఓ మగాడు ఆడుకుంటున్నాడని అంటున్నారు.
instagramme link






