- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే రొమాన్స్.. బైక్ పైన కూర్చుని మరీ దారుణం!
ఆ లేడీ, తన ప్రియుడి ముందు కూర్చుంది. భారీగా ట్రాఫిక్ ఉన్న సమయంలో కూడా అలాగే, ఈ జంట బైక్ పైనే రొమాన్స్ చేయడం

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే తాజాగా ఓ జంట బైక్ పైనే రొమాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ లో ఓ జంట బైక్‌పై వెళుతోంది.
అయితే, బైక్‌పై వెళ్లేటప్పుడు సాధారణంగా అమ్మాయిలు వెనుక భాగంగా కూర్చొంటారు. కానీ వీడియోలో కనిపిస్తున్నట్లు ఆ లేడీ, తన ప్రియుడి ముందు కూర్చుంది. భారీగా ట్రాఫిక్ ఉన్న సమయంలో కూడా అలాగే, ఈ జంట బైక్ పైనే రొమాన్స్ చేయడం మొదలు పెట్టింది. అంతలోనే ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అప్పుడైనా, సైలెంట్ అవుతారని అనుకుంటే, అస్సలు తగ్గేదెలే అన్నట్లుగా వ్యవహరించింది ఈ జంట. రొమాన్స్ డోస్ పెంచారు. బెడ్ రూంలో చేయాల్సిన పనులు, రోడ్డుపైనే చేసేశారు. ఇక వీళ్ల చెండాలపు పనులు చూసిన వాహనదారులు, ఛీ అనుకుంటూ వెళ్లిపోయారు. అటు వీడియో వైరల్ కావడంతో, నెటిజెన్స్ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. క్లిక్






