- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బరితెగించిన ప్రేమ జంట.. పబ్లిక్ లోనే రొమాన్స్..ఈ వీడియో చూస్తే!
ఇద్దరు లవర్స్ పబ్లిక్ గానే రొమాన్స్ చేసుకుంటూ.. అడ్డంగా దొరికిపోయారు. తమ చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఎవరైనా చూస్తారు అన్న

దిశ, వెబ్ డెస్క్: ఊరందరిదీ ఒకదారైతే... వీళ్ళిద్దరిది మరో దారి అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం. ఇద్దరు లవర్స్ పబ్లిక్ గానే రొమాన్స్ చేసుకుంటూ.. అడ్డంగా దొరికిపోయారు. తమ చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఎవరైనా చూస్తారు అన్న.. కాస్తయిన ఇంగిత జ్ఞానం లేకుండా రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇలాంటి వీడియోలు.. పుట్టగొడుగుళ్లా పుట్టుకు వస్తున్నాయి. ఇందులో ఏది నమ్మాలో? ఏది నమ్మకూడదు తెలియని పరిస్థితి ఉంది. అయితే తాజాగా.. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ డ్యాన్స్ షో మాత్రం నిర్వహించగా జనాలు భారీగా వచ్చారు. ఈ సందర్భంగా... కొంతమంది లవర్స్ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు.
అయితే ఓ ప్రేమ జంట... బెడ్ రూమ్ లో చేయాల్సిన పనులను ఆ జనాల మధ్య చేసేసింది. జనాలంతా చూస్తున్న నేపథ్యంలోనే.. ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. అయితే వెనుక నుంచి ఎవరో వ్యక్తి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీంతో ఆ ప్రేమ జంట పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. కొంచెం కూడా మీకు బుద్ధి లేదా అంటూ ఫైర్ అవుతున్నారు.
Instagramme Link






